Posted inTelugu News
దుబాయ్ రూమర్స్‌పై నాగవంశీ సెన్సిబుల్ కౌంటర్!
టాలీవుడ్‌లో యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్‌గా పేరుగాంచిన సూర్యదేవర నాగవంశీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై వరుసగా సూపర్ హిట్ సినిమాలు నిర్మించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.…