Posted inTelugu News
ఆంధ్రప్రదేశ్లో 7 కొత్త విమానాశ్రయాల నిర్మాణం ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రంలో కొత్తగా ఏడువిమానాశ్రయాల నిర్మాణానికి ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టులు ఆర్థిక మరియు వాణిజ్య అభివృద్ధికి కీలకమైన అంశాలుగా భావిస్తున్నారు. కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, నాగార్జునసాగర్, తుని, అన్నవరం, ఒంగోలు వంటి ప్రాంతాల్లో…