Posted inTelugu News
నాగార్జున సెంచరీ సినిమా ప్లానింగ్
టాలీవుడ్ కింగ్ నాగార్జున, నా సామి రంగ తర్వాత తన సోలో సినిమా విషయంలో చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. కారణం—ఈ సినిమా ఆయన కెరీర్‌లో 100వ సినిమా కావడం. ఈ సందర్భంగా ఏ కథ తీసుకోవాలి, ఎలాంటి స్కేల్‌లో చేయాలి…