Posted inTelugu News
అనుష్క శెట్టి పేరు వెనుక ఆసక్తికర కథ
అనుష్క శెట్టి తెలుగు సినీ ప్రేక్షకులను తన అందం, అభినయంతో అలరించిన నటి. నాగార్జునతో చేసిన సూపర్ సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన ఆమె, తర్వాత వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ అద్భుతమైన క్రేజ్ సంపాదించింది. నటనలోనూ, గ్లామర్ రోల్స్‌లోనూ…