Posted inTelugu News
ఘాటి సినిమాతో అనుష్క మళ్లీ దుమ్ము రేపుతుంది
‘బాహుబలి’ తరువాత అనుష్క శెట్టి ఎంతో సెలెక్టివ్‌గా ప్రాజెక్టులు ఎంచుకుంటూ, ప్రధానంగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు ప్రాధాన్యత ఇస్తూ సాగుతోంది. ఇటీవల 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'తో ప్రేక్షకులను అలరించిన అనుష్క, ఇప్పుడు ‘ఘాటి’ అనే కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు…