ఓటీటీ డీల్ వల్ల నిలిచిపోయిన నారీ నారీ నడుమ మురారి విడుదల

సినీ ఇండస్ట్రీలో ప్రతి సినిమాకు ఒక ప్రత్యేకమైన సవాలు ఉంటుంది. కొన్నింటికి సెట్స్ మీదకే వెళ్లడం కష్టమైతే, మరికొన్నింటికి షూటింగ్ పూర్తయ్యాక రిలీజ్ అవ్వడం కష్టమవుతుంది. ఎక్కడో క్యాస్టింగ్ ఇష్యూలు, ఎక్కడో బడ్జెట్ – బిజినెస్ సమస్యలు ఇబ్బందులు పెడుతుంటాయి. తాజాగా…