Posted inTelugu News
‘మ్యాడ్ స్క్వేర్’ బాక్సాఫీస్‌పై హిట్.. యూత్ ఆడియన్స్‌కు ఫస్ట్ ఛాయిస్!
బడ్జెట్, కాస్టింగ్ పరంగా ఇతర చిత్రాలతో పోలిస్తే చిన్న సినిమాగా కనిపించినా.. క్రేజ్, అడ్వాన్స్ బుకింగ్స్, వసూళ్ల విషయంలో ‘మ్యాడ్ స్క్వేర్’ తనదైన ముద్ర వేసుకుంది. తొలి రోజే ప్యాక్డ్ హౌస్‌లతో స్టార్ట్ అయిన ఈ చిత్రం, టాక్ మిశ్రమంగా ఉన్నప్పటికీ…