Posted inTelugu News
రామాయణం ఫస్ట్ పోస్టర్‌కు ముహూర్తం ఫిక్స్!
నితేష్ తివారీ దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న పురాణ ఇతిహాస చిత్రం రామాయణం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. రణబీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో, కేజీఎఫ్ ఫేమ్ యష్ రావణుడిగా నటిస్తుండగా, సాయిపల్లవి సీతాదేవి పాత్రలో కనిపించనుంది. భారీ…