పవన్, ప్రభాస్‌లపై నిధి అగర్వాల్ ప్రత్యేక వ్యాఖ్యలు

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నిధి అగర్వాల్, ఆ తర్వాత తెలుగులో పెద్దగా అవకాశాలు దక్కించుకోలేకపోయినా, కోలీవుడ్‌లో మాత్రం వరుస అవకాశాలతో బిజీగా మారింది. ప్రస్తుతం ఆమె నటించిన హరి హర వీరమల్లు సినిమా ఈ నెల 24న…