Posted inTelugu News
టాలీవుడ్లో కార్మికుల సమ్మెపై విశ్వప్రసాద్ స్పందన
సినీ పరిశ్రమలో ప్రస్తుతం కార్మికుల సమ్మెతో షూటింగ్లకు అంతరాయం కలిగిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా చిన్న, మధ్యతరహా చిత్రాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. 30 శాతం వేతన పెంపు డిమాండ్ చేస్తూ సినీ కార్మికులు సమ్మె బాట పట్టారు. అయితే, నిర్మాతలు దీనికి…