నిహారిక కొణిదెల న్యూ లుక్‌తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక హీరోయిన్‌గా, "మెగా ప్రిన్సెస్"గా గుర్తింపు పొందిన నిహారిక కొణిదెల తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం. యాంకర్‌గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి, ఆ తర్వాత నటిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకుంది. సోషల్ మీడియాలో…