Posted inTelugu News
ఆర్జీవీ దీపావళి వ్యాఖ్యల వివాదం
వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ ఇటీవల దీపావళి పండుగను గాజా మారణ హోమంతో పోల్చిన ట్వీట్ చేయడం, ఇంటర్నెట్లో చర్చలకు దారితీసింది. "భారతదేశంలో ఒకే ఒక్క రోజు దీపావళి, గాజాలో ప్రతి రోజు దీపావళి" అని చేసిన వ్యాఖ్యపై నెటిజన్లు తీవ్రంగా అసహనం…