Posted inTelugu News
హరి హర వీరమల్లు ప్రీరిలీజ్కి జక్కన్న, త్రివిక్రమ్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా పీరియాడిక్ ఫిల్మ్ ‘హరి హర వీరమల్లు’కి సంబంధించి చివరకు క్లారిటీ వచ్చింది. క్రిష్, జ్యోతికృష్ణ కలిసి తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీ 17వ శతాబ్దం నేపథ్యంతో రూపొందుతోంది. మొఘల్…