Posted inTelugu News
యుఫోరియా సాంగ్ లాంచ్లో అదరగొట్టిన భూమిక
సీనియర్ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘యుఫోరియా’ విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర సాంగ్ లాంచ్ కార్యక్రమం వైజాగ్లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్కు ఎమ్మెల్యే గంటా…