హరి హర వీరమల్లు ప్రీరిలీజ్‌కి జక్కన్న, త్రివిక్రమ్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా పీరియాడిక్ ఫిల్మ్ ‘హరి హర వీరమల్లు’కి సంబంధించి చివరకు క్లారిటీ వచ్చింది. క్రిష్‌, జ్యోతికృష్ణ కలిసి తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీ 17వ శతాబ్దం నేపథ్యంతో రూపొందుతోంది. మొఘల్…

OG థియేట్రికల్ బిజినెస్ లో పవన్ పంచ్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం OG పై అంచనాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్ ఇప్పటికే విడుదలైన టీజర్, మేకింగ్ వీడియోలతో సినీ ప్రియులలో మంచి బజ్ క్రియేట్…

OGపై ఆధారపడి ఉన్న విశ్వంభర రిలీజ్ ప్లాన్!

ఈ మధ్య టాలీవుడ్‌లో పెద్ద సినిమాల రిలీజ్ డేట్ల విషయంలో గందరగోళం ఎక్కువైపోయింది. తెలుగు సినిమా పాన్‌ ఇండియా స్థాయికి చేరిన తర్వాత, ప్రతి చిత్రం మీద ఎంతో జాగ్రత్త తీసుకుంటున్నారు. ప్రతీ ఫ్రేమ్ పర్ఫెక్ట్‌గా ఉండాలనే లక్ష్యంతో మేకర్స్ తగిన…

వీరమల్లు తడబడింది.. ఘాటీ కూడా వాయిదాల పాటే!

పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాను దర్శకుడు క్రిష్ మొదటిగా తీసుకోవడం తెలిసిందే. కానీ పవన్ రాజకీయాల్లో ఉపముఖ్యమంత్రి హోదాలో బిజీగా ఉండటంతో తన డేట్లు ఇవ్వలేకపోయాడు. దీంతో సినిమా చిత్రీకరణలో తడవులు వస్తున్నాయనే నెపంతో క్రిష్ అనుష్కతో ఘాటీ…

టాలీవుడ్‌లో బిజీ అవుతున్న అందాల నిధి అగర్వాల్

సవ్యసాచి, మిస్టర్ మజ్ను సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ తన అందంతో అందరినీ ఆకట్టుకుంటూ వస్తోంది. పేరు తగ్గట్లే అందాల నిధిగా అభిమానుల హృదయాలను గెలుచుకున్న ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతుంటాయి.…

హరిహర వీరమల్లు వాయిదాల కలకలం

పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమా ప్రకటించి ఆరేళ్లు కావస్తోంది. ఈ సినిమా ప్రారంభంలో, విడుదలైన టీజర్‌తో భారీ హైప్‌ క్రియేట్ అయింది. పవన్ కళ్యాణ్ శక్తిని పూర్తిగా వినియోగిస్తారనే నమ్మకంతో, ఇది పాన్ ఇండియా సెన్సేషన్ అవుతుందని…

పవన్‌తో సినిమా చేసేందుకు ధనుష్ ఆసక్తి

కింగ్ నాగార్జున ముఖ్య పాత్రలో, ధనుష్ హీరోగా నటించిన మూవీ 'కుబేర' విడుదలకు సిద్ధమైంది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించారు. ధనుష్ ఒక బిచ్చగాడిగా, నాగార్జున ఓ కోటీశ్వరుడిగా…

పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్ హీరోగా నిలిచిన సంఘటన

హీరోలు రెండు ర‌కాలుగా ఉంటారు. ఒక‌వైపు రీల్ లైఫ్ హీరోలు — బిగ్ స్క్రీన్‌పై అభిమానులను మెప్పించేవారు. మరోవైపు రియ‌ల్ లైఫ్ హీరోలు — నిజ జీవితంలో ఇతరుల కష్టసుఖాల్లో భాగస్వామ్యమయ్యే వారు. అయితే కొందరు హీరోలు ఈ రెండు విభాగాల్లోనూ…

నారాయణమూర్తిని నిలదీసిన నట్టికుమార్

ఆర్. నారాయణమూర్తిపై నిర్మాత నట్టికుమార్ ప్రశ్నల వర్షం నిజాయితీ, నిక్కచ్చితనానికి పర్యాయంగా భావించబడే సీనియర్ నటుడు, దర్శకుడు ఆర్. నారాయణమూర్తి ఇటీవల రాజకీయపరంగా తీసుకుంటున్న వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో పక్షపాతం లేకుండా మాట్లాడే నేతగా పేరు తెచ్చుకున్న నారాయణమూర్తి, ఇటీవల…

నారాయణమూర్తి మాటలు: పవన్‌పై నిజమైన సమీక్ష

కమర్షియల్ దృష్టికి దూరంగా, సామాజిక ఉద్ధరణకు ప్రాధాన్యం ఇచ్చే అభ్యుదయ సినిమాలు చేసే పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి గారికి ప్రేక్షకుల్లో మాత్రమే కాకుండా ఇండస్ట్రీలో కూడా ప్రత్యేక గౌరవం ఉంది. కోట్ల రెమ్యునరేషన్ ఇస్తూ సపోర్టింగ్ ఆర్టిస్టుగా చేయమని అగ్ర…

నిధి అగర్వాల్ హైలైట్: హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు ప్రచారం

‘హరिहरవీరమల్ల’ సినిమా ప్రచార పనులు సక్రమంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. జూన్ 12న పాన్ ఇండియాలో విడుదల కానున్న నేపధ్యంలో, టీమ్ అంతా ప్రచారానికి పూర్తి ఫోకస్ పెట్టింది. అయితే, ప‌వ‌న్ క‌ళ్యాణ్ బిజీ షెడ్యూల్ కారణంగా ఈ ప్రచార కార్యక్రమాల్లో…

బన్నీ కథతో చరణ్ సినిమా – త్రివిక్రమ్ గేమ్ ప్లాన్!

త్రివిక్రమ్ – రామ్ చరణ్ కాంబినేషన్ లో ఓ భారీ సినిమా రూపుదిద్దుకుంటోందన్న వార్తలు ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యాయి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన సొంత బ్యానర్‌లోనే ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. పవన్…