Posted inTelugu News
అకీరా నందన్ స్టైలిష్ లుక్ వైరల్ – సినీ ఎంట్రీపై ఉత్కంఠ పెరిగింది!
టాలీవుడ్లో అత్యంత ఆసక్తికరమైన డెబ్యూట్ ఏదైనా ఉందంటే, అది పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా నందన్ సినీ ఎంట్రీనే. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడిగా అకీరా ఎంట్రీ కోసం మెగా ఫ్యామిలీ అభిమానులు ఉత్కంఠగా…