Posted inTelugu News
ఉస్తాద్ భగత్ సింగ్లో పవన్ పాత్రకు కొత్త క్లాసీ టచ్
పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. గతంలో ఈ జంట కలిసి రూపొందించిన 'గబ్బర్ సింగ్' చిత్రం భారీ హిట్గా నిలిచింది. ఇందులో పవన్ పోలీస్…