Posted inTelugu News
హరిహర వీరమల్లుకు బ్రేక్ వెనక బ్రేక్
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేని ప్రాజెక్టుగా మారిన హరిహర వీరమల్లు సినిమా మరోసారి విడుదల వాయిదాకు లోనయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మే 9న గ్రాండ్గా విడుదలవుతుందన్న అంచనాలతో ఎదురు చూస్తున్న ప్రేక్షకుల ఆశలపై ఇప్పుడు మరోసారి నీళ్లు చల్లే విధంగా…