Posted inTelugu News
ఏమిటో నితిన్ ధైర్యం?
అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే నితిన్ కొత్త సినిమా రాబిన్ హుడ్ ఇప్పటికే థియేటర్లలో ఉండేది. మొదట క్రిస్మస్కు విడుదల చేయాలని ప్లాన్ చేసిన ఈ చిత్రం, కొన్ని కారణాలతో వాయిదా పడింది. ఒక దశలో సంక్రాంతి రిలీజ్ గురించి వార్తలు…