Posted inTelugu News
సుకుమార్ పుష్ప యూనివర్స్‌లో చరణ్ చాన్స్?
ఇప్పుడు ప్రతి చోటా సినిమాటిక్ యూనివర్స్ క్రేజ్ నడుస్తోంది. మార్వెల్, కెజిఎఫ్, సలార్… ఇలా అందరూ విస్తరించిన యూనివర్స్‌లను ప్లాన్ చేస్తుండగా, మన పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కూడా అలాంటి యూనివర్స్ తీస్తే ఎలా ఉంటుందా అని ఫ్యాన్స్ ఊహించుకుంటున్నారు.…