Posted inTelugu News
దీపికా డిమాండ్స్‌పై కబీర్ ఖాన్ స్పందన
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె తాజాగా ఓ భారీ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దీపికా రోజుకు 8 గంటలకంటే ఎక్కువ వర్క్ చేయనని చెప్పడమే కాక, రూ. 25 కోట్ల పారితోషికం డిమాండ్ చేయడంతో ఆమెను ప్రాజెక్ట్…