పాలక్ తివారీ సింగిల్ కామెంట్ వైరల్ – డేటింగ్ రూమర్స్‌పై క్లారిటీ

టెలివిజన్ స్టార్ శ్వేతా తివారీ నట వారసురాలిగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన పాలక్ తివారీ ప్రస్తుతం సినిమాల కంటే వ్యక్తిగత విషయాలతోనే ఎక్కువగా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతోంది. తన అందం, స్టైల్‌తో యూత్‌ను ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ తాజాగా తన రిలేషన్‌షిప్…