Posted inTelugu News
రామాయణ సినిమాతో బాలీవుడ్లో చరిత్ర సృష్టి!
బాలీవుడ్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సినిమా ‘రామాయణ’. ఇటీవల విడుదలైన గ్లింప్స్‌కు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో రణ్‌బీర్ కపూర్…