Posted inTelugu News
బాలీవుడ్లో బన్నీ దూకుడు – ‘పుష్ప’తో సూపర్ స్టార్ స్థాయికి!
'పుష్ప' ఘన విజయంతో బాలీవుడ్లో అల్లు అర్జున్ ఓ బ్రాండ్ గా మారిపోయాడు. ఒక్క హిందీ మార్కెట్ నుంచే వందల కోట్ల వసూళ్లను కొల్లగొట్టడం, బన్నీ మాస్ అప్పీల్ తో బాలీవుడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించడం చూసిన నిర్మాతలు, దర్శకులు ఆయనతో…