రష్మిక మందన్న: రెండు సంవత్సరాల్లో 3300 కోట్ల వసూళ్లు

నేషనల్ క్రష్ రష్మిక మందన్న 2023లో యానిమల్ సినిమాతో, 2024లో పుష్ప 2 సినిమాతో, మరియు ఈ ఏడాదిలో ఛావా సినిమాతో బాక్సాఫీస్ వద్ద అపార విజయాలను సాధించింది. మూడు సినిమాలు మూడు ఇండస్ట్రీ హిట్స్‌గా మారాయి. ముఖ్యంగా పుష్ప 2…