Posted inTelugu News
విలన్‌గా రష్మిక? బన్నీ మూవీపై హాట్ టాక్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాస్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ఇటీవల ముంబైలో గ్రాండ్‌గా షురూ అయింది. ఈ భారీ పాన్ ఇండియా చిత్రంలో బన్నీకి జోడీగా ముగ్గురు హీరోయిన్‌లు నటిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.…