Posted inTelugu News
పుష్ప 3 – రియాలిటీ ఎప్పుడు?
ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన పుష్ప 2: ది రూల్ చివర్లో మూడో భాగం పుష్ప 3: ది ర్యాంపేజ్ కోసం హింట్ ఇచ్చినప్పటికీ, ఇది నిజంగా రాదా? వస్తే ఎప్పుడు? అనే అనుమానాలు అభిమానుల్లో నెలకొన్నాయి. ప్రీ-రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు…