Posted inTelugu News
పూజా హెగ్దే మళ్లీ ఫామ్లోకి వస్తుందా?
బుట్ట బొమ్మ పూజా హెగ్దే ఒకప్పుడు టాలీవుడ్లో వరుస స్టార్ సినిమాలతో అదరగొట్టేసింది. స్టార్ హీరో సినిమా అంటే చాలు — హీరోయిన్ పూజా హెగ్దేనే అనుకునేంత రేంజ్లో క్రేజ్ తెచ్చుకుంది. కానీ హిట్స్ వరుసగా పడినంతగా, ఫ్లాప్స్ కూడా తగిలాయి.…