Posted inTelugu News
పెద్ది ఫస్ట్ షాట్‌తో చరణ్ హైప్!
రామ్ చరణ్ "గేమ్ ఛేంజర్" లాంటి ఫ్లాప్ తర్వాత చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో "పెద్ది" సినిమా మీద కొంత అనుమానం ఉండటం సహజమే. కానీ ఈ సినిమాకు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తుండటంతో పాటు, చరణ్ లుక్ "రంగస్థలం"లోని చిట్టిబాబును గుర్తు చేస్తుండటంతో…