ఆమిర్ ఖాన్ కొత్త స్ట్రాటజీ: యూట్యూబ్‌లోనే సినిమా రిలీజ్

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ తాజా చిత్రం సితారే జమీన్ పర్ బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శనలు ముగించుకుని ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌ లోకి అడుగుపెట్టింది. సినిమా ప్రారంభం నుండి ఓటీటీలకు అమ్మకూడదనే నిర్ణయాన్ని పాటించిన ఆమిర్, తన మాట…