Posted inTelugu News
అర్జున్ సన్నాఫ్ వైజయంతి: ఎమోషనల్ క్లైమాక్స్‌తో కళ్యాణ్ రామ్
నందమూరి కళ్యాణ్ రామ్ అభిమానులు ఎంతో ఎదురుచూస్తున్న కొత్త చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’కి మంచి అంచనాలు ఏర్పడాయి. మేకింగ్ దశలో పెద్దగా బజ్ లేకున్నా, టీజర్ రిలీజయ్యాక సినిమాపై ఆసక్తి పెరిగింది. తాజాగా ట్రైలర్ కూడా ప్రేక్షకుల్లో మరిన్ని అంచనాలను…