Posted inTelugu News
ప్రభాస్-లోకేష్ కనగరాజ్ కాంబో: కొత్త సినిమా అప్డేట్!
ప్రభాస్ ప్రస్తుతం "రాజాసాబ్", "ఫౌజీ" సినిమాల్లో నటిస్తున్నాడు. ఆ సినిమాల తర్వాత, "సలార్ 2", "స్పిరిట్", "కల్కి 2" వంటి ప్రాజెక్టులలో నటించాల్సి ఉంది. కానీ, ఈ పటే ప్రభాస్ ఇప్పటికే హెంబళే ప్రొడక్షన్స్‌కి మరో సినిమాకు కమిట్మెంట్ ఇచ్చాడట. ఈ…