Posted inTelugu News
‘ది రాజా సాబ్’లో మారుతి కంట్రోల్ తప్పిందా? 50 కోట్ల ఫుటేజ్ వృథాపై ఇండస్ట్రీ టాక్
టాలీవుడ్‌లో నిర్మాతల బడ్జెట్‌ను కాపాడే దర్శకుడిగా మారుతికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ప్రేమకథా చిత్రం, మంచి రోజులొచ్చాయి లాంటి సినిమాలను తక్కువ ఖర్చుతో, పరిమిత లొకేషన్లలో, వేగంగా పూర్తి చేసిన దర్శకుడిగా ఆయన పేరు నిలిచిపోయింది. అనవసర ఖర్చులకు అస్సలు ఆస్కారం…