ప్రమోషన్స్‌ పేరుతో హీరోను టార్చర్‌ పెడుతున్న దర్శకుడు!!

నితిన్ హీరోగా, వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందించిన 'రాబిన్‌హుడ్' సినిమా ఈనెల 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గతంలో వీరి కాంబోలో వచ్చిన ‘భీష్మ’ సినిమాకు మంచి విజయం దక్కింది. ఐదేళ్ల తర్వాత మళ్లీ వీరి కాంబోలో మూవీ రాబోతుండటం చిత్ర…