Posted inTelugu News
ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కొత్త షెడ్యూల్ డిసెంబర్లో ప్రారంభం
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న డ్రాగన్ షూట్ కొనసాగుతూనే ఉన్నా, గత మూడు నెలలుగా సినిమా ఆగిపోయిందన్న ప్రచారం పెద్ద ఎత్తున వినిపించింది. తారక్ ఔట్పుట్తో సంతృప్తి చెందలేదని, అందుకే షూటింగ్కు బ్రేక్ ఇచ్చారని సోషల్…