Posted inTelugu News
ఆలియా–ప్రియాంకకు గ్లోబల్ గౌరవం… ఇప్పుడు శాంతి స్వరం వినిపించాలా?
భారతీయ సినీ పరిశ్రమకు చెందిన ప్రతిభావంతమైన నటీమణులు Alia Bhatt, Priyanka Chopraలకు తాజాగా అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం లభించింది. ప్రముఖ National Geographic ప్రకటించిన ప్రతిష్టాత్మక “33 గ్లోబల్ ఛేంజ్మేకర్స్” జాబితాలో వీరిద్దరూ చోటు సంపాదించడం విశేషం. కేవలం…