Posted inTelugu News
ఫిష్ వెంకట్ కుటుంబానికి సాయం చేయండి: గబ్బర్ సింగ్ టీమ్ విజ్ఞప్తి
టాలీవుడ్లో తన ప్రత్యేకమైన స్టైల్‌తో పేరు తెచ్చుకున్న నటుడు ఫిష్ వెంకట్ ఇటీవల కిడ్నీ సంబంధిత వ్యాధితో కన్నుమూసిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో సినీ ఇండస్ట్రీతో పాటు కుటుంబంలో…