Posted inTelugu News
నా అన్వేష్ ప్రకటించిన 8 నెలల్లో 8 సినిమాలు!
ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యుట్యూబ్ లో ట్రావెలర్ వీడియోలను చూసే ప్రతి ఒక్కరికి అతను పాపులర్. ప్రపంచం తిరుగుతూ వివిధ దేశాలలోని విశేషాలను తన యుట్యూబ్ ఛానల్స్ ద్వారా ఆసక్తికరంగా పంచుకుంటాడు. ఈ…