ఫ్లాప్ హీరో నుంచి 10 వేల కోట్ల కంపెనీ అధినేత‌గా?

ఇటీవల బాలీవుడ్‌లో నట వారసుల విజయశాతం తగ్గిపోతూనే ఉంది. టిప్స్ ఇండస్ట్రీస్ లాంటి ప్రముఖ సంస్థ వారసుడిగా వచ్చిన గిరీష్ కుమార్ తౌరాని, హీరోగా తన కెరీర్ ప్రారంభించినప్పటికీ, కొద్దికాలంలోనే సినిమాలకు గుడ్‌బై చెప్పి వ్యాపారరంగంలోకి అడుగుపెట్టాల్సి వచ్చింది. కేవలం రెండు…