Posted inTelugu News
వరుణ్ తేజ్–నిహారిక ‘బరి’ మూవీపై హైప్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన తదుపరి చిత్రాన్ని తన సోదరి, మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల నిర్మాణంలో చేయబోతుండటం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ‘బరి’ అనే ఆసక్తికరమైన టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా గ్రామీణ నేపథ్యంతో సాగే స్పోర్ట్స్…