Posted inTelugu News
నాగవంశీకి సంక్రాంతి హిట్‌తో కొత్త సంవత్సరానికి జోష్
యంగ్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీకు కొత్త సంవత్సరం గొప్ప శుభారంభంగా మొదలైంది. గత ఏడాదిలో ఎదురైన ఫ్లాపులు, విమర్శల అనంతరం సితార ఎంటర్టైన్మెంట్స్ మళ్లీ సక్సెస్ ట్రాక్‌లో అడుగు పెట్టినట్టే కనిపిస్తోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన చిత్రం అనగనగా ఒక…