Posted inTelugu News
దుబాయ్లో చిరు–బాబీ ఫుల్ స్క్రిప్ట్ చర్చలు.. నెక్స్ట్ మూవీకి క్లారిటీ దగ్గర!
మెగాస్టార్ చిరంజీవి ఇటీవల మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో మంచి సందడి చేస్తోంది. భోళా శంకర్ తర్వాత ఈ చిత్రంతో…