Posted inTelugu News
అఖండ 2: సంయుక్త మీనన్ కొత్త హీరోయిన్గా హైప్
నటసింహం నందమూరి బాలకృష్ణ మరియు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతున్న అఖండ 2: ది తాండవం సినిమా డిసెంబర్ 5న రిలీజ్కు సిద్ధమైంది. బ్లాక్బస్టర్ హిట్ అఖండకి సీక్వెల్గా తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్-ఇండియా రేంజ్లో సందడి చేయనుంది.…