Posted inTelugu News
మృణాల్ ఠాకూర్‌కు బాలీవుడ్ బ్రేక్ ఇస్తుందా సన్నాఫ్ సర్దార్ 2?
2022లో 'సీతా రామం' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మృణాల్ మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో మంచి అవకాశాలను దక్కించుకుంది. కానీ బాలీవుడ్‌లో మాత్రం మృణాల్ ఇప్పటికీ సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తోంది.…