Posted inTelugu News
బాలీవుడ్లో సాయి పల్లవి గ్రాండ్ ఎంట్రీ
బాక్సాఫీస్ క్వీన్ సాయి పల్లవి ‘రామాయణం’ సినిమాతో బాలీవుడ్లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతోన్న విషయం తెలిసిందే. అదీ కూడా ఏకంగా సీత పాత్రలో కనిపించబోతోంది. కెరీర్లో ఇదో బెస్ట్ లాంచ్ అవుతుందనే భావన ఉంది. ఈ సినిమా సూపర్ హిట్ అయితే,…