Posted inTelugu News
రిచెస్ట్ స్టార్స్: ఆ ముగ్గురి నికర ఆస్తి 14000 కోట్లు
భారతదేశంలోని ముగ్గురు అత్యంత ధనిక స్టార్లు ఒకే వేదికపై కలుసుకున్నారు. దశాబ్దాలుగా బాలీవుడ్‌ను ఏలుతూ బాక్సాఫీస్‌ను శాసించిన ఈ ముగ్గురు స్టార్లకు విపరీతమైన క్రేజ్ ఉంది. క్లాసిక్ హిట్లతో సినీప్రేక్షకులను అలరించిన కింగ్ ఖాన్ షారుఖ్, మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమీర్ ఖాన్,…