అమీర్ ఖాన్ కొత్త ప్రేమ – మాజీ భార్యలపై స్పందన

బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ 60 ఏళ్ల వయస్సులో మరోసారి ప్రేమలో పడటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బెంగళూరుకు చెందిన గౌరీ స్ప్రాట్‌తో ఆయన స్నేహం ప్రేమగా మారి ఇప్పుడు అధికారికంగా అందరికీ తెలుసు. ఆమెను మీడియాకు పరిచయం చేస్తూ అన్ని పుకార్లకు…

దీపికా–రణవీర్ మళ్లీ జతకానున్నారా?

సినీ సెలబ్రిటీల్లో చాలా మందికి ఒకటి లేదా రెండు సినిమాలు చేస్తూ ప్రేమలో పడటం, ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం సహజం. అలాంటి జంటలు మళ్లీ మళ్లీ సినిమాల్లో జతకట్టి ప్రేక్షకులను అలరించడం కూడా మనం తరచుగా చూస్తున్నాము. ఇటీవలి సంవత్సరాల్లో…

అభిషేక్ బచ్చన్ ఘాటు సమాధానం జర్నలిస్టుకు

జర్నలిస్టులు మరియు సెలబ్రిటీల మధ్య ఉన్న సంబంధాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. కొందరు జర్నలిస్టులు నిజాయితీగా అడిగే ప్రశ్నలకు కూడా సెలబ్రిటీలు ఫీలవుతారు, మరికొందరు మాత్రం వెగటుగా, వ్యంగ్యంగా మాట్లాడుతుంటారు. అలాంటి సందర్భంలో బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ఇచ్చిన సమాధానం…

చాహల్–ధనశ్రీ విడాకుల వివాదంలో ఆర్జే మహ్వాష్ స్పందన

క్రికెటర్ యూజ్వేంద్ర చాహల్‌ మరియు కొరియోగ్రాఫర్‌ ధనశ్రీల విడాకుల విషయం ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశమైంది. ఈ జంట ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ, కొద్దికాలానికే విడిపోవడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. విడాకుల వ్యవహారం, భరణం వంటి అంశాలు పెద్ద ఎత్తున…

సినిమా నిర్మాణంలో అడుగుపెడుతున్న హ్యూమా ఖురేషి

సినీ పరిశ్రమలో వెలుగులో ఉన్నప్పుడే భవిష్యత్తు కోసం ఇతర రంగాల్లో అడుగుపెట్టాలని అంటారు. అదే తరహాలో అనేక మంది హీరోయిన్లు సొంత వ్యాపారాలు ప్రారంభించి, ఎంటర్‌ప్రెన్యూర్లుగా ఎదుగుతున్నారు. సోనం కపూర్, అనుష్క శర్మ, నయనతార, దీపికా పడుకొనే, సమంత, ఆలియా భట్,…

సడెన్ సర్ప్రైజ్ ఇచ్చిన సైయారా!

బాలీవుడ్ లో అప్పుడప్పుడూ అంచనాలకు భిన్నంగా కొన్ని చిత్రాలు ఆకస్మిక విజయాలు సాధిస్తుంటాయి. తాజాగా యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన "సైయారా" కూడా అలాంటి చిత్రంగా నిలిచింది. జూలై 18న విడుదలైన ఈ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ద్వారా ఆహాన్…

కృతి సనన్ ప్రేమలో వ్యాపారవేత్త కబీర్ బహియా

తెలుగు ప్రేక్షకులకు '1 నేనొక్కడినే' చిత్రంతో పరిచయమైన కృతి సనన్ బాలీవుడ్‌లో మాత్రం మంచి క్రేజ్ సంపాదించుకుంది. మొదటి తెలుగు సినిమా కమర్షియల్‌గా ఆశించిన విజయం అందుకోలేకపోయినా, బాలీవుడ్‌లో 'హీరోపంతీ' చిత్రంతో సక్సెస్‌ అందుకుంది. ఆ సినిమా హిట్టవడంతో ఆమెకు అక్కడ…

మహాభారతం తర్వాత రిటైర్ కాదు: ఆమిర్ ఖాన్ క్లారిటీ

మహాభారతం సినిమా చేశాక తాను రిటైర్ అవుతాడనే వార్తలపై బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ స్పష్టత ఇచ్చాడు. తన వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని, తాను ఎప్పుడూ రిటైర్ అవుతానని చెప్పలేదని ఆమిర్ ఖండించాడు. మహాభారతం ప్రాజెక్ట్‌ తన…

కరీనా కపూర్ షాకింగ్ కామెంట్: రాహుల్ గాంధీతో డేటింగ్ కావాలని అనుకున్నా!

ప్ర‌ముఖ న‌టి క‌రీనా క‌పూర్ గతంలో ప‌లువురు హీరోల‌తో డేటింగ్ చేసింద‌నే వార్త‌లు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా ఆమె షాహిద్ క‌పూర్‌తో సుదీర్ఘ కాలం రిలేషన్‌లో ఉండ‌గా, పెళ్లికి దగ్గర్లో బ్రేకప్ కావడం అందరికీ తెలిసిందే. అనంతరం,…

పార్టీ బోయ్ ఒర్రీపై FIR .. షాకింగ్ రీజన్!

బాలీవుడ్ పార్టీ మోగా ఓర్రీ అకా ఓర్హాన్ అవత్రమణి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఏ స్టార్ సెలబ్రిటీ పార్టీ అయినా అతను అక్కడ ఉండాల్సిందే. ముఖ్యంగా బాలీవుడ్ గాళ్స్ గ్యాంగ్ తో అతడు చేసే సందడి గురించి సినీ…

జాక్వెలిన్‌ కెరీర్‌ సంక్షోభం – తిరిగి విజయం సాధిస్తుందా?

శ్రీలంక నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ తన సినీ ప్రస్థానాన్ని హిందీ రియాల్టీ షో ద్వారా మొదలుపెట్టి, తక్కువ సమయంలోనే బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. మొదట టెలివిజన్ రిపోర్టర్‌గా పని చేసిన ఈ భామ, త్వరలోనే ఇండస్ట్రీలో టాప్ హీరోల సరసన…

సల్మాన్ ఖాన్ భయానక విమాన అనుభవం – 45 నిమిషాల ఉత్కంఠ!

తాజాగా విమాన ప్రయాణాల భద్రతపై అనేక సందేహాలు ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. గడచిన నెల రోజుల్లో మూడు అంతర్జాతీయ విమాన ప్రమాదాలు చోటు చేసుకోవడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. విమాన ప్రయాణం అన్ని సమయాల్లో సురక్షితమనే నమ్మకాన్ని పెంచలేని పరిస్థితి ఏర్పడింది. వాతావరణ…