Posted inTelugu News
నాగవంశీపై బాలీవుడ్ నెటిజన్ల కౌంటర్
టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ గతంలో జరిగిన ఇయర్ ఎండింగ్ రౌండ్ టేబుల్ డిస్కషన్ లో చేసిన కామెంట్స్ పెద్ద చర్చకు దారితీశాయి. ఆయన అల్లు అర్జున్ పుష్ప-2 గురించి మాట్లాడుతూ, బాలీవుడ్లో కొన్ని ప్రముఖులకు ఆ సినిమా సింగిల్ డేలో…