హృతిక్ రోషన్‌కి మిస్సైన రెండు మేజర్ హిట్‌లు!

బాలీవుడ్‌ సూపర్‌స్టార్ హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటించిన వార్ 2 ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం తెలుగురాష్ట్రాల్లో భారీగా విడుదలకానుండటంతో, తెలుగులోనూ అంచనాలు భారీగానే ఉన్నాయి. ట్రైలర్‌కి…

సినిమా నిర్మాణంలో అడుగుపెడుతున్న హ్యూమా ఖురేషి

సినీ పరిశ్రమలో వెలుగులో ఉన్నప్పుడే భవిష్యత్తు కోసం ఇతర రంగాల్లో అడుగుపెట్టాలని అంటారు. అదే తరహాలో అనేక మంది హీరోయిన్లు సొంత వ్యాపారాలు ప్రారంభించి, ఎంటర్‌ప్రెన్యూర్లుగా ఎదుగుతున్నారు. సోనం కపూర్, అనుష్క శర్మ, నయనతార, దీపికా పడుకొనే, సమంత, ఆలియా భట్,…

మిల్కీ బ్యూటీ తమన్నా గ్లామర్ & కొత్త ప్రాజెక్టుల హైలైట్స్

మిల్కీ బ్యూటీ తమన్నా కెరీర్, లవ్ లైఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ — మూడు ఇండస్ట్రీల్లోనూ ఈ అందాల భామ ఎప్పటినుంచో తనదైన శైలిలో రాణిస్తోంది. పెద్ద స్టార్ హీరోలతో ఎక్కువగా అవకాశాలు రాకపోయినా,…

శామ్ కౌశల్ జీవిత గేమ్ ఛేంజర్: ఆత్మహత్య ఆలోచన నుంచి కొత్త జీవితం!

జీవితం అనేది ఒక్కోసారి గేమ్ ఛేంజర్ లా మారిపోతుంది అంటూ బాలీవుడ్ ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ శామ్ కౌశల్ తన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. విక్కీ కౌశల్ తండ్రిగా కూడా అందరికీ తెలిసిన శామ్, ఇటీవల తన జీవితం లో ఓ…

మృణాల్‌ ఠాకూర్‌కు బాలీవుడ్‌ బ్రేక్‌ ఇస్తుందా సన్నాఫ్‌ సర్దార్‌ 2?

2022లో 'సీతా రామం' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మృణాల్ మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో మంచి అవకాశాలను దక్కించుకుంది. కానీ బాలీవుడ్‌లో మాత్రం మృణాల్ ఇప్పటికీ సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తోంది.…

మరోసారి వివాదాల్లో ఫాతిమా సనా షేఖ్

దంగల్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఫాతిమా సనా షేక్‌ ఆ తర్వాత థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ చిత్రంలో కూడా ఆమీర్ ఖాన్‌కు జోడీగా నటించారు. సినిమాల్లో ఆమె నటనకన్నా, వివాదాస్పద వ్యాఖ్యలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల…

రష్మిక మందన్నా… విజయానికి ఎదురుగా వ్యతిరేకత!

జాతీయ క్రష్‌గా గుర్తింపు పొందిన ర‌ష్మికా మంద‌న్నా పాన్ ఇండియా స్థాయిలో దూసుకుపోతున్న న‌టి. టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా రేంజ్‌కి వెళ్లిన అరుదైన హీరోయిన్లలో రష్మిక ఒకరు. స్టార్ హీరోలతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బాలీవుడ్‌లోనూ బిజీగా…

నటుడికంటే మేధావి వ్యాపారవేత్త: వివేక్ ఒబెరాయ్

"హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ చేయాలి" అనే మాటని నిజంగా అమలు చేసింది ఒకరు ఉంటే, అది నటుడు వివేక్ ఒబెరాయ్. ‘రక్తచరిత్ర’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన వివేక్, బాలీవుడ్‌లో అతి కఠినమైన దశను ఎదుర్కొన్నప్పటికీ ఇప్పుడు పారిశ్రామిక…

ఆలిమ్ హకీమ్ క్లారిటీ: హృతిక్ రోషన్ అసలైన జుట్టే!

తెరపై కొంతమంది స్టార్ హీరోలు అసలైన జుట్టుతో కాకుండా విగ్గులు వాడతారంటూ రూమర్లు వినిపిస్తూనే ఉంటాయి. ఇప్పుడు ‘వార్ 2’ హీరో హృతిక్ రోషన్, టీవీ హోస్ట్ కపిల్ శర్మ గురించి కూడా అలాంటి పుకార్లు వచ్చాయి. కానీ ప్రముఖ సెలబ్రిటీ…

“ఉగ్రదాడిపై ఆమిర్ ఖాన్ స్పందన: విమర్శలకు కౌంటర్”

పహల్గామ్ దాడి అనంతరం జరిగిన ఆపరేషన్ సింధూర్ విజయంపై బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ స్పందించకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కొందరు ఆయనను ముస్లిం మతాభిమాని, పాకిస్తాన్ అనుకూలుడిగా ఆరోపించారు. ఈ ఆరోపణలపై సితారే జమీన్ పర్ రిలీజ్ ప్ర‌మోషన్…

ఘాటి సినిమాతో అనుష్క మళ్లీ దుమ్ము రేపుతుంది

‘బాహుబలి’ తరువాత అనుష్క శెట్టి ఎంతో సెలెక్టివ్‌గా ప్రాజెక్టులు ఎంచుకుంటూ, ప్రధానంగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు ప్రాధాన్యత ఇస్తూ సాగుతోంది. ఇటీవల 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'తో ప్రేక్షకులను అలరించిన అనుష్క, ఇప్పుడు ‘ఘాటి’ అనే కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు…

మహాభారతం తర్వాత రిటైర్ కాదు: ఆమిర్ ఖాన్ క్లారిటీ

మహాభారతం సినిమా చేశాక తాను రిటైర్ అవుతాడనే వార్తలపై బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ స్పష్టత ఇచ్చాడు. తన వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని, తాను ఎప్పుడూ రిటైర్ అవుతానని చెప్పలేదని ఆమిర్ ఖండించాడు. మహాభారతం ప్రాజెక్ట్‌ తన…