దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్‌కు మళ్లీ ఊపొచ్చింది – అమీర్ ఖాన్, హిరానీ కాంబో రెడీ

ఇటీవలి కాలంలో సినిమా, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖుల జీవితాలను బయోపిక్స్‌గా తెరకెక్కిస్తూ, ప్రేక్షకులకు తెలియని ఎన్నో ఆసక్తికర అంశాలను తెరపై ఆవిష్కరిస్తున్నారు. ముఖ్యంగా చారిత్రక నేపథ్యంతో కూడిన కథలు ఇప్పుడు ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే భారతీయ…